సమయము | సేవలు | ఫలితము |
ఉ: 5:00గం: లకు | సుప్రభాత అష్టోత్తర సేవ | విద్యా, ఉద్యోవుగా, ఆరోగ్య, ధనప్రాప్తి, సర్వకార్యసిద్ధి. |
బుధ, ఆదివారము సంకట హర చతుర్థి ఉ: 5:00 గం: లకు ఉ: 5:30 గం: లకు | వస్త్రాలంకరణ సేవ | దైవానుగ్రహం, ఆయురారోగ్య, ఐశ్వర్య ప్రాప్తి |
32 ఔషదీకృత ద్రవ్యాదులతో స్వామి వారికి విశేష అభిషేకము
| ధనప్రాప్తి, ఆరోగ్య, సర్వాభీష్ఠ, సర్వకార్యసిద్ధి | |
హోమాలు బుధ, ఆదివారము, సంకట హర చతుర్థి ఉ: 8:00 గం: లకు | మోదకములు, తేనె, మల్లె, తామర పువ్వులతో గణపత్యదర్వణ శీర్షిపనిషత్, లక్ష్మీ గణపతి మూలమంత్రము, సంపుటిత శ్రీ దుర్గ, శ్రీ సూక్త పూర్వక మరకత శ్రీ మహాలక్ష్మీ హోమం | విద్య, విదేశీయాన, ఉద్యోగ, వివాహ, సంతాన, ఐశ్వర్యప్రాప్తి |
శుక్రవారము ఉ: 10:00 గం: లకు ఉ: 11:30 గం:లకు | సువర్ణ పుష్పార్చన | పూర్వజన్న పాప నివృత్తి, లక్ష్మీ కటాక్షం |
మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఒడిగంటి సేవ | అష్టలక్ష్ముల అనుగ్రహం
| |
శనివారం ఉ: 5.00 గం: లకు | నవగ్రహ అభిషేకములు, పంచామృతాభిషేకం, శనికి తైలాభిషేకం, తిలాదానం, నవగ్రహ హోమాలు | రాహు, కాల సర్ప, కుజ, నవగ్రహ దోషాలు, అనారోగ్య సమస్యల నివారణ |
సోమ, మంగళ, గురు, శుక్ర 7 :00 AM to 8 :00 AM , బుధ, గురు, శని 7 :00 PM | మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి “సహస్రనామార్చన” | దారిద్ర్య, రుణ, అనారోగ్య సమస్యలనివార, విద్యా, ఉద్యోవుగా, వ్యాపారాభివృద్ధి , సర్వసంపదలు, వంశాభివృద్ధి |
సోమ, మంగళ, గురు, శుక్ర 8 :00 AM to 9 :00 AM , ప్రతి రోజు 12:00 PM | “దూర్వాయుగ్మ పూజ” | మనః శాంతి , స్తిరఉద్యోగ, రాజకీయ, ఉద్యోగ, వ్యాపారాభివృధ్ధి, సర్వసంపదలు, వంశాభివృద్ధి
|
ప్రతి రోజు ఉ|| 7 :00 గం|| | మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి చతురావృత్త తర్పణాలు | అపమృత్యు, అనారోగ్యదోషాల నివారణ, విద్య, ఉద్యోగ, వ్యాపార రాజకీయవృద్ధి, యశస్సు, ఐశ్వర్య ప్రాప్తి
|
బుధ,శుక్ర, ఆది రాజోపచారా పూజల అనంతరం | దర్బారు సేవ, అన్నప్రసాద దాతలకు వేదం ఆశీర్వచనం | ఆర్ధిక, అనారోగ్యం గృహ వాస్తు, నరదృష్టి, నవ గ్రహ దోషాల నివారణ |
CONTACT INFO
Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015