Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

“న కార్తీక సమో మాసో నకృతేన సమం యుగమ్

నవేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమః “

 

 సూర్యుడు తులారాశియందు, చంద్రుడు కృత్తికా నక్షత్రములో కూడియున్న కార్తీక మాసములో హరిహరులను మోదముగా , స్నాన , దాన, జప, దీపారాధన, అన్నదానాదులు చేయడం వలన సర్వదుఃఖ విముక్తులై ఇహంలో సర్వసుఖాలను అనుభవించి  అంత్యాన మోక్ష ప్రాప్తి కలుగుతుందని పద్మ, స్కాంద పురాణాలు కార్తీక మాస మహత్తును తెలుపుతున్నాయి.

 

కార్తీక మాస పూజలు – ఫలితములు

తేదీ/సమయము

ఆర్జిత సేవలు

ఫలితము

దీపావళి:

ఉ: 8:30 గం: లకు

లక్ష్మీగణపతి, లక్ష్మీ కుబేర హోమాలు

ఆర్థిక, ఋణ బాధల నివృత్తి,

లక్ష్మీ కటాక్ష సిద్ధి,

వ్యాపారాభివృద్ధి

ప్రతి సోమవారం ఉ: 5:00గం:లకు నుండి

 

పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురువు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య

అర్చిత గురు పరంపరాగత

మహాస్పటిక శివలింగాలకి భక్తులచే

మహన్యాసపూర్వక ఏకాదశ

రుద్రాభిషేకం, రుద్రహోమం,

మహాపూర్ణాహుతి

 

అపమృత్యు, నవగ్రహ

దోషాల నివారణ, విద్య,

వివాహ, కీర్తి, ఆయురారోగ్య,

ఐశ్వర్య, సౌభాగ్య,

సత్సంతాన, అధికార ప్రాప్తి,

మనఃశాంతి

కార్టక పౌర్ణమి

ఉ: 4:00 గం:లకు

 

ఉ: 8:00 గం:లకు

రమా సహిత

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం

ఆయురారోగ్య, ఐశ్వర్య,

విద్య, వివాహ,

సంతాన ప్రాప్తి, అభీష్ఠసిద్ధి, స్థిర లక్ష్మీ కటాక్షం, మనఃశాంతి

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA