లఘు అన్నదానం
రూ.516 చెల్లించిన వారు . వారి పేరు మీద 9 మందికి ఒక్కరోజు అన్నదానం చెయ్యబడును. వారికి అదే రోజు గుడిలో ప్రసాదం అందిచబడును.
ప్రత్యేక లఘు అన్నదానం
రూ.1,116/- చెల్లించిన వారికి, వారి పేరు మీద 21 మందికి ఒక్కరోజు అన్నదానం చేయబడును. వారికి అదే రోజు గుడిలో విశేష ప్రసాదం అందిచబడును.
నక్షత్ర అన్నదానం
రూ.1,516 చెల్లించిన వారికి , వారి పేరు మీద 27 మందికి ఒక్కరోజు అన్నదానం చెయ్యబడును. వారికి అదే రోజు గుడిలో విశేష ప్రసాదం ఆశీర్వదించబడును.
హంస వేణి అన్నదానం
రూ.2,516 చెల్లించిన వారు . వారి పేరు మీద 50 మందికి ఒక్కరోజు అన్నదానం చెయ్యబడును. వారికి అదే రోజు గుడిలో విశేష ప్రసాదం ఆశీర్వాదము అందిచబడును.
సంపూర్ణ నక్షత్ర పాద అన్నదానం
రూ.5,116 చెల్లించిన వారికి, వారి పేరు మీద 108 మందికి ఒక్కరోజు అన్నదానం చేయబడ్డాను. వారికి అదే రోజు గుడిలో విశేష ప్రసాదం ఆశీర్వాదము ఇవ్వబడును.
జన్మదిన ఆయుష్షా ప్రాప్తి అన్నదానం
రూ.11,116/- చెల్లించిన వారికి, వారి పేరు మీద 250 మందికి ఒక్కరోజు అన్నదానం చేయ బడును. వారికి అదే రోజు ఆలయంలో విశేష ప్రసాదం ఆశీర్వాదము ఇవ్వబడును మరియు మరకథ శ్రీ లక్ష్మీ గణపతి అక్షర లక్షలు జపం చేయ బడిన లాకెట్ ఇవ్వబడును.
మోక్ష అన్నదా సంతర్పణ(పితృ దేవతల కోరకు)
రూ.15,116/- చెల్లించిన వారికి, వారి పేరు మీద 369 మందికి ఒక్కరోజు అన్నడం చెయ్యబడును. వారికి అదే రోజు గుడిలో విశేష ప్రసాదం ఆశీర్వాదము ఇవ్వబడును.
సుమంగళి అన్నదాన సంతర్పణ(పెళ్లి రోజున)
రూ.25,116/- చెల్లించిన వారికి, వారి పేరు మీద 516 మందికి ఒక్కరోజు అన్నదానం చేయ బడును. వారికి అదే రోజు గుడిలో విశేష ప్రసాదం ఆశీర్వాదము ఇవ్వబడును.
విజయ ప్రాప్తి అన్నదాన వితరణ
రూ.51,116/- చెల్లించిన వారికి, వారి పేరు మీద 1,116 మందికి ఒక్కరోజు అన్నదానం చేయబడ్డాను. వారికి అదే రోజు గుడిలో విశేష ప్రసాదం ఆశీర్వాదము ఇవ్వబడును.
శాశ్వత అన్నదాన సంతర్పణ
రూ.1,11,116/- చేసిన వారికి, వారి పేరు మీద ఒకరోజు 2500 మందికి ఒక్కరోజు అన్నదానం చేయబడును లేదా 11 మందికి 25 సంవత్సరాల పాటు రోజుకు అన్నదానం వారి పేరు మీద జరుగును. వారికి అదే రోజు ఆలయంలో విశేష ప్రసాదం ఆశీర్వాదము ఇవ్వబడును మరియు మరకథ శ్రీ లక్ష్మీ గణపతి అక్షర లక్షలు జపాలు చేసిన లాకెట్ ఇవ్వబడును. వస్త్రాలు మరియు మరియు సన్మానం చెయ్యబడును.
శాశ్వత అన్నదాన వితరణ
రూ.1,11,116/- చేసిన వారికి, వారి పేరు మీద 11 మందికి 25 సంవత్సరాల పాటు రోజుకు అన్నదానవితరణ వారి పేరు మీద జరుగును. వారికి అదే రోజు ఆలయంలో విశేష ప్రసాదం ఆశీర్వాదము ఇవ్వబడును మరియు మరకథ శ్రీ లక్ష్మీ గణపతి అక్షర లక్షలు జపాలు చేసిన లాకెట్ ఇవ్వబడును. వస్త్రాలు మరియు మరియు సన్మానం చెయ్యబడును.
CONTACT INFO
Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015