Marakatha Sri Laxmi Ganapathi Devastanam

మరకత శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానము

 

అభిషేక ద్రవ్యాలు

ఆధ్యాత్మిక ఫలితము

ఆరోగ్య  ఫలితము

పాలు, పెరుగు, తేనే , నెయ్యి ,పంచదార, బియ్యంపిండి

సర్వ సౌఖ్యాలు , దుఃఖనివారణ, ఐశ్వర్య అధికార ప్రాప్తి

బలం, తేజోవృద్ది

లవంగాలు, యాలకులు, జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్

విద్యా, జ్ఞానవృద్ధి, ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి

జీర్ణ శక్తి , రోగ నిరోధక శక్తి పెంపు, క్యాన్సర్ నివారణ, మానసిక ప్రశాంతత

అరటి పండు, దాలిమ్మ, ఆపిల్, జామ, సపోటా, ఖర్జూరం, ద్రాక్ష, మామిడి, సెంట్ర, చెరుకు రసం

కుటుంబ, శత్రు సమస్యల నివారణ, కీర్తి, సర్వకార్యసిద్ధి, ఉద్యోగ , వ్యాపారాభివృధ్ధి

దీర్ఘ వ్యాధుల నివారణ, సంతాన ప్రాప్తి

పసుపు, కుంకుమ, గంధం, విబూది, చందనం

వివాహ, సౌభాగ్య, సంతాన, ద్రవ్య ప్రాప్తి

ఒత్తిడిని తగ్గించును, వ్యాధినిరోధిక శక్తి పెరుగును

వట్టివేళ్ళు , కుంకుమ పువ్వు, కస్తూరి, గరిక, కొబ్బరి, రుద్రాక్ష, పుష్పోదకాలు

నష్టద్రవ్య, ఐశ్వర్యప్రాప్తి, రాజకీయ, కార్యజయం

రోగనిరోధక శక్తి పెంపు , మానసిక ప్రాశాంతత

 

మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఉ|| 5 :00 గం|| లకు, ప్రతీ బుధ, ఆదివారము, సంకష్టహార చతుర్థి రోజున 32  ఔషధీకృత ద్రవ్యాదులతో విశేష అభిషేకము శాస్త్రోక్తముగా నిర్వహించబడును. 

CONTACT INFO

Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015 

SOCIAL MEDIA