ఒక వ్యక్తి నుదుటి ఆకృతి, పరిమాణం , నుదుటిపై కల అడ్డు గీతలు వాటిపై కల త్రిశూల , ధ్వజాకార , వక్ర త్రికోణ , వృత్తాకార చిహ్నాలను జమనిచి , అతని భూత, భవిష్యత్ , వర్తమానాలు చెప్పే అరుదైన శాస్త్రమే ‘లలాటరేఖా శాస్త్రము’.
ప్రతీ వ్యక్తి శరీర నిర్మామం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ” మన ముఖ వర్చస్సు మనలోని అంతర్గత శక్తికి ప్రతిబింబం”.
పుట్టిన తేది, జాతకచక్రం ఇలాంటివాటి అవసరం లేకుండా వారి ముఖకవళికలు, నుదిటి రేఖలను పరిశీలించి , ఆటను చెప్పకుండానే
-> శారీరక సమస్యలతో భాదపడుతున్నాడా?
-> కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడా?
-> మానసిక సమస్యలతో మనః శాంతి లేక డిప్రెషన్ లో ఉన్నాడా?
-> ఉద్యోగంలో , వ్యాపారంలో సమస్యలతో మాధానపడుతున్నాడా?
-> ఏవైనా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయా?
ఇలాంటి ఎన్నో అంశాలను నుదుటి పై కల చిహ్నాలు, విచ్చిన్న రేఖలను గమనించి , వాటిని జ్యోతీషయ శాస్త్రం ప్రకారం గ్రహాలకు అనుసంధానం చేసి వారి యొక్క వ్యక్తిగత భవిష్యత్తును అంచనా వేయవచ్చును.
“నిష్వాభిషం బాలేన్ దుఃఖత జ్వర జర్జరా |
పరకర్మ కార నిత్యమ్, ప్రాప్యంతే వడవందనమ్”|
నుదుటిభాగం చిన్నగా ఉన్నదైతే జీవితంలో ఎటువంటి గౌరవ, విజయాలు సాధించలేక అతిబీదా స్థితిలో ఉంటాడు.
“లలాటే వర్ద్రచంద్రేనా భవంతి పృధీశ్వరాః
విప్రలేన్ లలాటేన్ మహానపతి: స్మృతాః
సిలేశానేనంటూ లలాటేన్ నిరోధర్మ రష్టతాః” అని భవిష్యపురాణం చేబుతుంది.
అంటే ఒక వ్యక్తి ఒక్క నుదురు అర్ధచంద్రాకారంలో ఉంది, నున్నగా, విచ్చిన్నకాని స్పష్టమైన రేఖలతో ఉన్నట్లయితే సృజనాత్మకతతో లక్ష్యాలను చేరుకొని, శక్తి సామర్ధ్యాలను కలిగియుండి , చక్కని రాజకీయ భవిష్యత్తుని కలిగి ఉన్నత స్తానంలో ఉంటారు.
ఇలానే విద్యార్థులు , నిరుద్యోగులు , సినీ రాజకీయ రంగాలలో వారికి, వారి నుదుటి రేఖలు పరిశీలించి , సమస్యలను గుర్తుంచి తగిన రెమిడీస్ సూచించి , వారికి దిశానిర్ధేశం చేయడం జరుగుతుంది.
CONTACT INFO
Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015