పూర్ణాహుతి ద్రవ్యాలు | ఆధ్యాత్మిక ఫలితము | ఆరోగ్య ఫలితము |
పసుపు,కుంకుమ, గంధం, విబూది, జీడిపప్పు, బాదం, పిస్తా , యాలకులు, కొబ్బరి | జ్ఞాన, సౌభాగ్య ప్రాప్తి, మేధా శక్తి, కార్యజయం | రోగ నిరోధక శక్తి పెంపు, మెదడుకు శక్తి పెంపు |
లవంగాలు, వక్కలు, ఖర్జూరాలు, భావాంచాలు, గంధకచ్చురాలు, తెల్ల ఆవాలు , తెల్ల మిరియాలు, బిల్వదళాలు | విద్య, ఉద్యోగ, ధన ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి | చర్మ, కాన్సర్ వ్యాధులు నివారణ, జీర్ణ, జీవక్రియల పెంపు, రోగ నిరోధక శక్తి |
కిస్ మిస్ , జాజికాయ, జాపత్రి, మాధీఫల, మారేడు, తమలపాకులు, పచ్చకర్పూరం, కరక్కాయ, విప్పపువ్వు, నువ్వులు, వట్టివేళ్ళు, హవాను పొడి, నవగ్రహ సమిధలు, నవ ధాన్యాలు | వివాహ సంతాన ప్రాప్తి, అన్యోన్యదాంపత్యం | జీర్ణ . జీవక్రియల పెంపు, సంతాన ప్రాప్తి, మానసిక ఒత్తిడి తగ్గును |
ఆపిల్, సంత్ర, దాలిమ్మ, మోదకాలు, చేరుకుముక్కలు , ఉండ్రాళ్ళు | నవగ్రహ దోషాల నివారణ, భూ, ఆర్ధిక , కోర్టు, రుణసమస్యలు , రాజకీయలబ్ది | రోగనిరోధక శక్తి , దీర్ఘవ్యాధుల నివారణ మానసిక ప్రశాంతత |
త్రిమూర్తులను సృష్టించిన మూల పరబ్రహ్మ స్వరూపమై త్రిగుణాధిపతిమైన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి అనుగ్రహం మరియు గ్రహ శాంతి , సకల శుభాల కొరకు అగ్నిహోత్రంలో హోమ ద్రవ్యాలైన అటుకులు , వరిపేలాలు, హవిస్సుతో పాటు ఆవునెయ్యి, కొన్ని ఔషధీకృత మూలికలు, గణపతికి ప్రీతికరమైన మల్లెపువ్వులను తేనెలో ముంచి, మోదకములతో గణపత్యధర్వణ -శీర్షోపనిషత్ , లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనము మరియు పాయాసాన్నం , తామర, కాలువ పువ్వులతో దుర్గా , శ్రీ సూక్త పూర్వక మరకత శ్రీ మహా లక్ష్మీ దేవికి హోమం నిర్వహించబడును. ఆ తరువాత 52 ద్రవ్యాదులతో మహా పూర్ణాహుతి జరుగును
మహా పూర్ణాహుతి ద్రవ్యములు
పూజ సమయము
ఉ|| 8 :00 గం||లకు : బుష, ఆదివారము మరియు సంకష్టహర చతుర్థి రోజున మరకత శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం నిర్వహించబడును.
CONTACT INFO
Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015